
Vyakarnam (వ్యాకరణం)
వ్యాకరణం
About App
తెలుగు వ్యాకరణం పై సిద్ధాంత గ్రంథాన్ని నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు. 19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణాన్ని బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది. - అక్షరాలు - పదాలు - వాక్యాలు - విభక్తి - వచనములు - సంధి - సమాసం - ఛందస్సు - అలంకారాలు - ప్రకృతి - వికృతి - భ
Developer info