
Telugu Compass App l తెలుగు ల
తెలుగు-దిక్సూచి
About App
ఈ ఆప్ వలన మనకు కావలసిన దిక్కులను మనము కనుక్కోవచ్చు. ఎటువైపు ఏ దిక్కు ఉంది అనేది మనకు చాల స్పస్టముగ సమాచారమును అందిస్తుంది.మనము ప్రయానము చెస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఎటు వెల్థున్నము అనేది చాలా స్పస్టముగా అందిస్తుంది. ఎక్కదిన మనము కొత్థ ప్రదెషమునకు వెల్లినప్పుడు మనకు దిక్కులను స్పస్టముగా అందిస్టుంది. మన భారత దేశపు వాస్తు శాస్త్రం ప్రకారము ఇల్లు కట్టెప్పుడు, అంగడులు లేదా అల్పాహార ప్రదేశములు లాంటివి ఏవైన కట్టడానికి వాస్థు ని పరీక్షించడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ దిక్సూచి వలన మనకు వాస్థు లో ఏమి
Developer info